మది లో వెన్నెల కురిపించే నీ సుశాంత స్వభావం
నాలో కలిగించింది స్నేహాం మీద నిజమైన నమ్మకం
మిరుమిట్లు గోలిపే నీ మిథున మనోహార మానవత్వం
నా మనస్సుకు పరిచయం చేసే కృష్ణతత్వపు ప్రియమాధుర్యం
నీ సహావాసం నను చే్రిన మరుక్షణం
వినోదాల విందుతో వెలుగుతున్న నా జీవనం
కలనైన ఎరుగదు నీ స్నేహనికి అంతం.
No comments:
Post a Comment