భరించలేని భాద దరి చేరిన
ఉప్ఫోంగే సంతోషం హద్దులు దాటిన
కనికరం లేని కాలం మదిలో చీకటి నింపిన
దారి తప్పి వరించిన విజయం కళ్ళల్లో వెన్నెల వర్షించిన
ఒంటరి తనం అనుక్షణం నిలదీసిన
చెరగని చిరునవ్వే నా ప్రతిస్పందన
ఓటమి అంగీకరించని స్వభావమే నాకు ప్రేరణ
well done ra.. keep going check me out at www.showanewpath.blogspot.com
ReplyDelete